סרטונים אחרונים

MsNewsandentertainment
3 צפיות · לִפנֵי 2 ימים

⁣వైట్ నైట్ ఎంటర్టైన్మెంట్స్ వారు టెంపుల్ రాణి షూటింగును వరదయ్యపాలెం లోని ఉబ్బలమడుగులో షూటింగ్ స్టార్ట్ చేశారు ఇది ఒక వారం రోజులు అక్కడే జరుగుతుందని నటి అంజలి ఇందులో లీడ్ రోల్ చేస్తున్నారు
నటీనటులు కరుణాకరన్, TSR, ధన శేఖర్, సాంబ రషీద్, చాన్ భాష, ఆమన్ తదితరులు నటిస్తున్నారని తెలంగాణ టీవీ మరియు మూవీ డిజిటల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ సాంబ రషీద్ తెలిపారు